- వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు
- ఆదాయ పన్ను పరిమితి(పురుషులకు)రూ.1.50లక్షలకు పెంపు
- ఆదాయ పన్ను పరిమితి(స్త్రీలకు)రూ.1.80లక్షలకు పెంపు
- ఆదాయ పన్ను పరిమితి(వయో వృద్ధులకు)రూ.2.25 లక్షలకు పెంపు
- పన్ను స్లాబు. రూ.1.5లక్షల నుంచి రూ.3లక్షల వరకు 10 శాతం
- పన్ను స్లాబు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 20 శాతం
- పన్ను స్లాబు. రూ.5 లక్షలపైన 30 శాతం
- బ్యాంకుల్లో క్యాష్ ట్రాన్సక్షన్ పన్ను రద్దు
- కార్పొరేట్ ఆదాయ పన్నుల్లో మార్పులేదు
- తగ్గనున్న కార్ల ధరలు
- పాన్ కార్డుల ఉపయోగం విస్తరణ
- జాతీయ ఉపాధి హామీ పథకం అన్ని జిల్లాలకు విస్తరణ
- పులుల సంతతి పరిరక్షణకు రూ.50 కోట్లు
- ప్రణాళికా వ్యయం:రూ.2,43,000 కోట్లు, ప్రాణాళికేతర వ్యయం:5,74,000 కోట్లు
- లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పై కస్టమ్స్ డ్యూటీ 10శాతం నుంచి 5శాతానికి తగ్గింపు
- ఎయిడ్స్ మందులపై ఎక్సైజ్ డ్యూటీ రద్దు
- విద్యుత్ రంగ సంస్కరణలకు రూ.800కోట్లు
- స్టాక్ మార్కెట్ వర్గాలను నిరాశ పరిచిన బడ్జెట్
- రైతుల రూ.60000 కోట్ల రుణాలు మాఫీ
- మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయింపులు రూ.1000 కోట్లు(100శాతం పెంపు
- క్రీడా పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
- జల శుద్ధీకరణ పరికరాలపై ఎక్సైజ్ డ్యూటీ 16 నుంచి 8శాతానికి తగ్గింపు
- నాన్ ఫిల్టర్ సిగరేట్లపై పెరగనున్న డ్యూటీ
- కామన్ వెల్త్ గేమ్స్ కు రూ.624 కోట్లు
- మార్చి 31, 2008నాటికి ఆరో పే కమిషన్ నివేధిక దాఖలు
- అసంఘటిత రంగాల్లోని కార్మికుల సామాజిక భద్రతకు మూడు పథకాలు
- పీడీఎస్ కు రూ. 32,676 కోట్లు సబ్సిడీ
- ఢిఫెన్స్ రంగానికి కేటాయింపులు రూ.1,05,600 కోట్లు. గత ఏడాది కంటే ఇది 10 శాతం ఎక్కువ.
- ఆరోగ్య భీమా పథకం 75 లక్షల మందికి వర్తింపు
- 8.8 శాతం జీడీపీ సాధ్యమే
- ద్రవ్యోల్బణ క్రమబద్ధీకరణకు అధిక ప్రాధాన్యత
- ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లలో ఐఐటీలు
- విజయవాడ, భోపాల్ లో స్కూల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్
- 2008-09లో 16 కేంద్ర విశ్వవిద్యాలయాల ఏర్పాటు
- విద్యా రంగానికి కేటాయింపులు 20శాతం ఎక్కువ
- విద్యా రంగానికి కేటాయింపులు రూ.34,400 కోట్లు. గత ఏడాది ఇది రూ.28,674 కోట్లే
- సర్వ శిక్షా అభిమాన్ కు రూ.13,100కోట్లు
- మధ్యాహ్న భోజన పథకానికి రూ.8,000కోట్లు
- సెకండరీ విద్యకు రూ.4,554 కోట్లు
- భారత నిర్మాణ్ కు కేటాయింపులు రూ.31,280 కోట్లకు పెంపు
- సేవలు, ఉత్పత్తి రంగాలు 10.7 శాతం వృద్ధి
- సెకండరీ విద్యకు రూ.4,554 కోట్లు
- సెకండరీ విద్యకు రూ.4,554 కోట్లు
- మహిళ, శిశు సంక్షేమానికి రూ.7,200కోట్లు
- చిన్న,సన్నకారు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ
- భోపాల్, తిరువనంతపురంలలో ఐఐఎస్ఈఆర్
- సైన్స్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు రూ.85 కోట్ల స్కాలర్‌షిప్
- వృద్ధుల జాతీయ పథకానికి రూ.400 కోట్లు
- జాతీయ ఎయిడ్స్ కార్యక్రమానికి రూ.992కోట్లు
- జాతీయ విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు రూ.100కోట్లు
- ఎన్‌ఆర్‌హెచ్‌ఎంకు రూ.12,050 కోట్లు
- వృద్ధుల జాతీయ పథకానికి రూ.400 కోట్లు
|
|